శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం
99 Posts • 47K views
కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజురుతే మిలిత-మిలింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే | నిజగణభూత-మహాశబరీగణ-రంగణ-సంభృత-కేళితతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 15 ‖ కటితట-పీత-దుకూల-విచిత్ర-మయూఖ-తిరస్కృత-చంద్రరుచే ప్రణతసురాసుర-మౌళిమణిస్ఫురద్-అంశులసన్-నఖసాంద్రరుచే | జిత-కనకాచలమౌళి-మదోర్జిత-నిర్జరకుంజర-కుంభ-కుచే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 16 ‖ విజిత-సహస్రకరైక-సహస్రకరైక-సహస్రకరైకనుతే కృత-సురతారక-సంగర-తారక సంగర-తారకసూను-సుతే | సురథ-సమాధి-సమాన-సమాధి-సమాధిసమాధి-సుజాత-రతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 17 ‖ పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం న శివే అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ | తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 18 ‖ కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవం | తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 19 ‖ తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే | మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 20 ‖ అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే | యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 21 ‖ #శ్రీ దేవి మహిషాసుర మర్దిని #శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం #మహిషాసుర మర్దిని #🙏హ్యాపీ నవరాత్రి🌸
13 likes
15 shares