మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది
1K Posts • 15K views
విహారి
480 views 3 days ago
ఓం... నమో... సూర్యదేవర... శుభ మధ్యాహ్నం... శుభ శుభ ఆదివారము... అందరు బాగుండాలి అని... అందరికి మంచి జరగాలి అని... గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు... మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి... మీలో ఉన్న మంచి మిమ్ములను కాపాడుతుంది అని. #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #శుభ మధ్యాహ్నం #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
10 likes
16 shares