#🗞️నవంబర్ 12th ముఖ్యాంశాలు💬 షాకింగ్.. కారు సైడ్ మిర్రర్లో పాము (VIDEO)
ప్రమాదం ఎక్కడ, ఏ రూపంలో పొంచి ఉందో ఊహించడం కష్టం. అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన తమిళనాడులో జరిగింది. ఓ వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తుండగా సైడ్ మిర్రర్ గ్యాప్ నుంచి ఓ పాము బయటికొచ్చింది. డ్రైవర్ అప్రమత్తతతో కాటు నుంచి తప్పించుకున్నాడు. చలి, వానల వల్ల పాములు కార్లలోకి చేరతాయని, అందుకే బానెట్, వీల్ ఆరు, సైడ్ మిర్రర్లు, సీట్ల కిందిభాగాలను తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
#📰ఈరోజు అప్డేట్స్ #🗞️నవంబర్ 11th ముఖ్యాంశాలు💬