Satya Vadapalli
609 views • 22 days ago
శరన్నవరాత్రి ఉత్సవాలలో లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్న దుర్గామాత
అథ త్రిపురసుందరీ అష్టకమ్ ।
కదంబవనచారిణీం మునికదమ్బకాదంబినీం
నితమ్బజిత భూధరం సురనితమ్బినీసేవితామ్ ।
నవాంబురుహలోచనామభినవామ్బుదశ్యామలం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 1॥
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహామణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ ।
దయావిభవకారిణీం విషాదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 2॥
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలా గురుకృపాలసద్వేలయా ।
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాయపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ 3॥
కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ ।
విడమ్బితజపరుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 4॥
కుచాఞ్చితవిపఞ్చికం కుటిలకుంతలాలంకృతాం
కుశేషయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ ।
మదారుణవిలోచనం మనసిజారిసన్మోహినీం
మతంగమునికన్యకాన్ మధురభాషిణీమాశ్రయే ॥ 5॥
స్మరప్రథమపుష్పిణీం రుధిరబిందునీలామ్బరాం
గృహీతమధుపత్రికాం మదవిఘూర్ణనేత్రఞ్చలామ్ ।
ఘనస్తనభరోన్నతాం గలితచూలికం శ్యామలం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 6॥
సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ 7॥
పురందరపురంధ్రికా చికురబన్ధసైరంధ్రికాం
పితామహపతివ్రతా పుటపటీరచర్చారతామ్ ।
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ॥ 8॥
॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం త్రిపురసున్దర్యష్టకం సమాప్తమ్ ॥
🙏🌹🙏🪷🙏🌹🙏🪷🙏🌹🙏
#🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️ #ఓం శ్రీ మాత్రే నమః #🔱దుర్గ దేవి🙏 #🙏🏻అమ్మ భవాని #🌅శుభోదయం
12 likes
14 shares