🌟 శుభాకాంక్షలు యాళ్ల వర ప్రసాద్ గారికి 🌟
మన వాయిస్ గ్లోబల్ మీడియా వ్యవస్థాపకులు శ్రీ వర ప్రసాద్ గారు "జై గణేష్ భక్తి సమితి" తెలంగాణ రాష్ట్రానికి సోషల్ మీడియా కన్వీనర్‌గా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించబడ్డారు.
ఈ గౌరవవంతమైన పదవికి ఆయనను నియమించడంపై హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్‌లో ఆయన నాయకత్వం ద్వారా మన హిందూ సంస్కృతి మరింత విస్తరించనుందని ఆశిస్తున్నాం.
💐 ఆర్టికల్ చదవండి:
👉 https://www.manavoice.in/news-politics/yalla-varaprasad-appointed-jai-ganesh-bhakti-samithi-convener-yvp
#latest updates #latest updates #latest updates #updates
– Mana Voice Global Media