✍️ఒరిజినల్ సాహిత్యం
2K Posts • 594K views
ఇది నేను రాసిన ఒక సంస్కృత పద్యం.ఇది ఈ పద్యానికి తెలుగు అనువాదం..! నీ చూపు సోకగానే నాలో కదలిక నిద్రలేస్తుంది.. నీ చిరునవ్వు నా హృదయాన్ని వెలుగుతో నింపుతుంది.. నువ్వే నా ప్రాణాలకు మధుర నిధివి. . నీలో లీనమైననా ప్రేమ నిత్యం వికసిస్తుంది..,! #✍️ఒరిజినల్ సాహిత్యం #✍️ఒరిజినల్ సాహిత్యం #🖋️నేటి కవితల స్టేటస్ #📝ఫేమస్ తెలుగు కవిత్వం #📝స్నేహ కవితలు
11 likes
8 shares