Failed to fetch language order
నేటి ఆడపిల్ల పరిస్తితి
2 Posts • 177 views
డియర్ పేరెంట్స్ సంబంధాలు చూసే ముందు అబ్బాయికి ఆస్తి వుండా అంతస్తు వుందా డబ్బు బాగా సంపాదిస్తున్నాడా అని కాదు అతని గుణం ఏంటో మీ అమ్మాయిని అర్థం చేసుకోని సంతోషంగా చూసుకోగలడా అని చూడండి అంతే గాని ఆస్తి వుండా డబ్బులు ఉన్నాయి నా కూతురు సంతోషంగా వుంటుంది అని అనుకోకండి ఎందుకంటే అమ్మాయి సుఖ సంతోషాలు వాడి ఆస్తుల సంపాదనలో వాడు భార్యని అర్థం చేసుకోనే గుణం లో వుంటుంది ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మగాడు ఆడదాన్ని ఇలాగే చూస్తున్నాడు కాబట్టి ఎవడి బుద్ది ఏంటి అనేది ముందు ముందు బయట పడుతుంది అందుకే డబ్బు వున్నా వాడికి కాదు బుద్ది వున్నా వాడికి మీ అమ్మాయిని ఇవ్వండి ఆస్తి వున్నా వాడికి కాదు గుణం వున్నా వాడి చేతుల్లో పెట్టింది మీ అమ్మాయి సంతోషంగా వుంటుంది ప్లీజ్ 🙏🙏🙏🙏 #✌️నేటి నా స్టేటస్ #ప్రతి ఆడపిల్ల జీవితం 🙏🙏 #నేటి ఆడపిల్ల బ్రతుకు #నేటి ఆడపిల్ల పరిస్తితి #📝బెస్ట్ కోట్స్👌
111 likes
3 comments 22 shares