నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసినా కొలిచిన అమ్మవి నువ్వే అమ్మ నువ్వు నచ్చి ఇష్టపడి కాలు పెట్టిన గడ్డ మీద పుట్టాను మా అమ్మ మొక్కి ఇష్టపడి మరీ నాకు నీ పేరు పెట్టింది నా భారం మీ మీదే వేసింది నేను నీకు పూజలు చేయలేక పోవచ్చు నీ గుడికి రాకపోవచ్చు కానీ నాకు కష్టం వచ్చిన భయం వేసినా బాధ వచ్చిన నిన్నే తలుచుకున్నాను నాకు ఎవరు లేకపోయినా నువ్వు వున్నా అన్నా ధైర్యం ఆస్తులు అంతస్తులు వొద్దు నీ నీడలో వుండాలి నీ ఒడిలో నిద్ర పోవాలి నా కన్నీళ్లు నీ చేతులతో తుడవాలి తల్లి నా జీవితం ఏంటో నాకే తెలియడం లేదు ఇప్పుడు నాకు ఏ ఆశలు లేవు తొందరగా నీ దగ్గరకి వచ్చేస్తే అంతే చాలు తల్లి🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺
#🏹దసరా శుభాకాంక్షలు🎉 #అమ్మలు కన్న మా అమ్మ #🌟🏛️విజయదశమి🫸🫷 (దసరా) శుభాకాంక్షలు 🙏🫸🫷🏛️ #🙏🏻అమ్మ భవాని