సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు
69 Posts • 9K views
#సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #📖శ్రీ సరస్వతి దేవి🎶 #సరస్వతి దేవి #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️ సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ | హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ | తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా | కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ | ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ | సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || 🙏🏻 *ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
8 likes
13 shares
Mohan
10K views 1 months ago
#🙏అమ్మవారి‌ అలంకారాలు #సరస్వతి దేవి #సరస్వతి దేవి కటాక్షం ప్రాప్తిరస్తు #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ 🔱🕉️🚩ఓం ఐం ఐం ఐం హ్రీం హ్రీం హ్రీం సరస్వత్యై నమః🌺🙏🌺 సరస్వతి దేవి కటాక్షం మీ పై మరియు మీ కుటుంబ సభ్యుల పై సదా ఉండాలని కోరుకుంటూ జ్ఞానం, సృజనాత్మకత మరియు అభ్యాసం కోసం ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటూ శుభ శుక్రవారం శుభోదయం🌺🙏🌺
67 likes
106 shares