information
1K Posts • 4M views
ఈ రోజు కష్టంగా కనిపించేది… రేపు అందమైన మార్పుకు ఆరంభం. ఈ రోజు పురుగు అయితే ఏమిటి? రేపు రెక్కలతో ఎగరే భవిష్యత్తు ఉంది. నమ్మకం ఉంచు… కాలమే నీ రూపాన్ని మార్చుతుంది. ప్రస్తుత స్థితి నీ గమ్యం కాదు, అది కేవలం ప్రయాణం మాత్రమే. ఓర్పే శక్తి… మార్పే విజయం. ఈ రోజు నెమ్మదిగా ఎదుగుతున్నావు, రేపు అందరినీ ఆశ్చర్యపరుస్తావు. భవిష్యత్తు అద్భుతాలను దాచుకుని ఉంటుంది – విశ్వాసం కోల్పోకు. మార్పు భయంగా ఉంటుంది… కానీ ఫలితం అందంగా ఉంటుంది. #మంచి మాట #మాట #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #information #💐C.M.O ముఖ్య 🙏 సమాచారము 💐
7 likes
8 shares