Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
2K views •
#భీష్మ ఏకాదశి #విష్ణు సహస్రనామ జయంతి.
#🙏భీష్మ (జయ)🌺ఏకాదశి🕉️శుభాకాంక్షలు
#భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏
----------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
------------------------------------ గురువారం,జనవరి29, 2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం-శిశిర ఋతువు మాఘ మాసం - శుక్ల పక్షం
తిథి: ఏకాదశి:మ12.10వరకు
వారం: గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:మృగశిరతె4.32వరకు
యోగం:ఐంద్రం:రా7.43వరకు
కరణం: భద్ర:మ12.10వరకు తదుపరి:బవ:రా11.01వరకు
వర్జ్యం: ఉ11.22 - 12.52
దుర్ముహూర్తము: ఉ10.21-11.06
మరల: మ2.50 - 3.34
అమృతకాలం: రా8.19-9.49
రాహుకాలంమ12.00 - 1.30
యమగండ/కేతుకాలం : *మ7.30 - 9.00*
సూర్యరాశి: మకరం చంద్రరాశి: వృషభం
సూర్యోదయం : 6.38 సూర్యాస్తమయం: 5.49
------------------------------------- 👉 *భీష్మ ఏకాదశి*
------------------------------------- సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
--------------------------------------- *గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి* ---------------------------------------
15 likes
20 shares