🥀🌷❤️అమ్మకు ప్రేమతో❤️🌷🥀
2K views • 2 months ago
ఆడజన్మ కన్నీటి అలల సాగరం
చూస్తే చిన్నది కానీ బాధల భారం
ప్రతి అడుగులోనూ పరీక్ష
ప్రతిచూపులోను నిరీక్షణ
ఆశల రెక్కలు కాలి గుండెల్లో మూగవేదన
ఆ కన్నీళ్లలో ఉన్నది పిరికితనం కాదు
ఆమె నవ్వే పెదవుల వెనుక ఉన్న విషాదం లోపల ఎన్ని గాయాలైనా బయటపడనియ్యదు
గతం ఎన్ని చీకట్లను తెచ్చిన తలెత్తుకు బతుకుతుంది
తన కన్నీరు అణువణువునా ఒక కథ
ఆ కథలో ప్రేమ ఉంది బంధాల కష్టం ఉంది అయినా ఆ కన్నీరు ఆమెను బలహీనం చేయలేదు
అది ఆమెలోని ఆత్మ గౌరవాన్ని పోషించింది ఏమి చెప్పకుండానే ఎన్నో నేర్చుకున్నది
ఏదైనా సరే ఎదురు లేచి పోరాడింది
ఆమె బాధ ఆమెకు ఆభరణం అదే ఆమె గర్వం
ఆమె నిజమైన అందం
ఇది ఒక ఆడపిల్ల కన్నీరు అది కరిగిపోయేది కాదు కదిలించేది కన్నీటిఅలల సాగరంలో తలెత్తుకు నిలబడింది అదే ఆమె బలం అదే ఆమె గర్వం...... #😇My Status #😥ఎమోషనల్ స్టేటస్ #ఆడపిల్ల #ఆడపిల్ల జీవితం #ఆడపిల్ల జీవితం# ఆడవారిని గౌరవిద్దాం🙏
11 likes
16 shares

