Magic Share BannerEpisodic Banner

durga devi

219 Posts • 5M views
MANA VOICE
1K views • 18 days ago
🕉️సతీదేవి పీఠాలు:🚩 .... “పురాణ కథనం: దక్ష ప్రజాపతి కుమార్తె అయినా సతీదేవి.. పరమశివుడిని వివాహం చేసుకోగా, అది దక్షుడికి ఇష్టం లేదు. ఓసారి దక్షుడు యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడంతో ఆమె తీవ్రంగా బాధపడింది. సతీదేవి యోగాగ్నిలో మరణించింది. సతీదేవి మరణాన్ని తట్టుకోలేని శివుడు దుఃఖం, కోపంతో సతీదేవి శరీరాన్ని భుజాన పెట్టుకొని విశ్వమంతా తిరుగుతూ ఉంటాడు. శివుడి తాండవం వల్ల సృష్టి సమతుల్యత దెబ్బతింటుందని దేవతలు ఆందోళన చెంది, విష్ణుమూర్తిని ఆశ్రయించగా, సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలే భూలోకంపై వివిధ పీఠాలుగా అవతరించాయి. • అష్టాదశ శక్తి పీఠాలు: 18 • మహా శక్తి పీఠాలు: 18 • ఆది శక్తి పీఠాలు: 4 • శక్తి పీఠాలు: 51 “కొన్ని హిందూ వేధికలలో 18, 51, 52, 64 శక్తిపీఠాలుగా కూడా పేర్కొంటారు.” #durgadevi #manavoice #spirituality #devotion #bestInfo #durga devi #🔱దుర్గ దేవి🙏 #ఏడుపాయల వన దుర్గా దేవి# #దుర్గ దేవి అమ్మవారి వీడియోస్
15 shares