congress
528 Posts • 2M views
Dundigalla Venu Guptha
7K views 17 days ago
ఒరే పిల్లలు, మీ పుస్తకాలు పక్కన పెట్టండి అమ్మ ఇంకా, మీ సదువులు సంకనాకినట్టే పో ఇంకా... రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చాడయ్య రేవంత్, మరి ఎమ్ చేశాడు ఎవడికి తెలియదు.. అటు యూరియా లేదు, ఇటు ఫీ reimbursement లేదు, అటు డెవలప్మెంట్ లేదు, ఇటు రైతు బందు, రైతు భరోసా లేదు, ఇస్తా అన్న పించను ఇవ్వడం లేదు, పెళ్లికి తులం బంగారం లేదు, బతుకమ్మ చీరలు లేవు, హాస్పిటల్ లో ఇచ్చే kcr కిట్లు లేవు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్ చేయలేదు, మరి అంత డబ్బు ఎక్కడ పోయిందో ఎవడికి తెలియదు.. ఇంకా reimbursement చేస్తాడు అనే నమ్మకం కూడ లేదు.. ఒరే పిల్లలు ఇంకా డాన్స్లు వేయండి మూడు రంగుల జెండా పాట పెట్టుకొని... #news #college #students #congress #తెలంగాణ
51 likes
65 shares