నాకు తెలుసు శివయ్య నాకు నువ్వు వున్నావు అని ఇది నా టైం కాదు అని కూడా నాకు తెలుసు అందుకే అందరికి దూరంగా సైలెంట్ గా వున్నాను ఏదో కోపంలో నిన్ను వద్దు అన్నాను కాని నువ్వు లేకుండా నేను వుండలేను శివయ్య నిన్ను వదలాలి అంటే నా వల్ల అవ్వడం లేదు ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను నాకు కష్టాలు ఇచ్చినా ఓర్చుకున్నాను నా ప్రేమను నా నుండి దూరం చేసిన సహించాను ఎందుకు అంటే మోసం చేసే ప్రేమ నాకు వద్దు అనుకున్నాను కాబట్టి కానీ ఇప్పుడు నాకు ఏది వద్దు కానీ ఇప్పుడు నా లైఫ్ లో ఇద్దరు మాత్రమే వున్నాను ఇప్పుడు వాళ్ళే నాకు అన్ని దయచేసి వాళ్ళ ఇద్దరికీ అండగా వుండు వాళ్ళ ఇద్దరిలో ఎవరు ఏమైనా అయినా నేను తట్టుకోలేను శివయ్య వాళ్ళకి ఏమైనా అయినా ఆ క్షణమే నా ప్రాణం నీ కాళ్ళ దగ్గర వుంటుంది నీకు నేను పూజలు చేయకపోవచ్చు నీకు అభిషేకాలు పూజలు చేయకపోవచ్చు కానీ నాకు కష్టం వచ్చిన నిన్నే తలుచుకున్నాను నాకు భయం వేసినా బాధ వచ్చిన నిన్నే తలుచుకుంటాను నన్ను ఏడిపించిన వాళ్ళని నాశనం చేయి అని నేను అడగను అంతా అసూయ కూడా నాకు ఎవరి మీద లేదు వాళ్ళు బాగుంటే నాకు అంతే చాలు కానీ ఇంకా నా నుండి ఏది దూరం చేయకు శివయ్య ఈసారి తట్టుకోని నిలబడే శక్తి నాకు లేదు శివయ్య ఇంకా ఇదే నా ఆఖరి కోరిక నా భారం నీదే నా నమ్మకము నువ్వే శివయ్య🥺🥺🥺🥺🥺 
#my favourite god lord Shiva ❤️🙏🙏🙏❤️ #శివ భక్తురాలు🙏🙏🙏 #నా నమ్మకం నువ్వే శివయ్య #*🕉శివానుగ్రహం 🙏*