ఆంధ్ర ప్రదేశ్
131 Posts • 358K views
News Express 9
633 views 5 months ago
రేపు ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు. మరో 24 గంటల్లో రాయలసీమను తాకనున్న రుతుపవనాలు. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం. తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు. #Monsoon2025 #WeatherAlert #RainAlert #AndhraPradesh #ఆంధ్ర ప్రదేశ్ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🗞ప్రభుత్వ సమాచారం📻
11 likes
11 shares
News Express 9
810 views 5 months ago
కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి నూతన ఇంట గృహ ప్రవేశం #ChandrababuNaidu #NaraLokesh #NaraChandrababuNaidu #ఆంధ్ర ప్రదేశ్ #🧐ఈరోజు అప్‌డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ #🏛️రాజకీయాలు #🗞ప్రభుత్వ సమాచారం📻
16 likes
12 shares
News Express 9
554 views 5 months ago
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పీఎస్ఆర్ ఆంజనేయులు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జైలు నుంచి ఆస్పత్రికి పీఎస్ఆర్ ఆంజనేయులు తరలింపు బీపీలో హెచ్చుతగ్గులతో అస్వస్థతకు గురైన పీఎస్ఆర్ జైలు డాక్టర్ సూచన మేరకు ప్రభుత్వాస్పత్రికి తరలింపు #Vijayawada #PSRAnjaneyulu #ఆంధ్ర ప్రదేశ్ #🧐ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
9 likes
14 shares
News Express 9
692 views 5 months ago
విజయవాడలో బాంబు కలకలం బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టామంటూ ‌కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి బీసెంట్‌ రోడ్డులో తనిఖీలు చేపట్టిన బాంబ్‌ స్క్వాడ్ షాపులను క్లోజ్‌ చేయించిన పోలీసులు #AndhraPradesh #Vijayawada #ఆంధ్ర ప్రదేశ్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🧐ఈరోజు అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #🗞ప్రభుత్వ సమాచారం📻
6 likes
4 shares