కుమారస్వామి పిచ్చిక
743 views • 1 months ago
బతికినంత కాలం కన్నీటితో కరిగించానే తప్ప
నీ చెంతకు చేరే దారేదీ వెతుక్కోలేదు...
మిగిలిన ఈ కొద్దిపాటి ఆయువూ
తలపుల సుడిగుండంలో జారిపోతూనే ఉంది.
ఓ వేంకటేశా...
చేతులెత్తి వేడుకుంటున్న ఈ దాసుడిని చూడు,
ఇకనైనా నా అడుగులను
నీ పాద పద్మాల వైపు తిప్పుకో తండ్రీ.
ఓం నమో వేంకటేశాయ. #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏ఓం నమో వేంకటేశాయ 🙏 #తిరుమల తిరుపతి
13 shares

