Magic Share BannerEpisodic Banner

🙏ఓం నమో వేంకటేశాయ 🙏

47 Posts • 1M views
బతికినంత కాలం కన్నీటితో కరిగించానే తప్ప నీ చెంతకు చేరే దారేదీ వెతుక్కోలేదు... మిగిలిన ఈ కొద్దిపాటి ఆయువూ తలపుల సుడిగుండంలో జారిపోతూనే ఉంది. ఓ వేంకటేశా... చేతులెత్తి వేడుకుంటున్న ఈ దాసుడిని చూడు, ఇకనైనా నా అడుగులను నీ పాద పద్మాల వైపు తిప్పుకో తండ్రీ. ఓం నమో వేంకటేశాయ. #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏ఓం నమో వేంకటేశాయ 🙏 #తిరుమల తిరుపతి
13 shares