Magic Share BannerEpisodic Banner

బ్రేకింగ్ న్యూస్

696 Posts • 1M views
📢తెలంగాణలో మగపిల్లలపై లైంగిక దాడుల కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి! ⚠️ 2026 తొలి 9 నెలల్లోనే బాలురపై లైంగిక దాడులకు సంబంధించి 62 పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం. పరువు, భయం కారణంగా బయటకు రాని ఘటనలు మరెన్నో ఉండొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రత మనందరి బాధ్యత. మౌనం కాదు.. రక్షణ ముఖ్యం! #📣క్రైమ్ అప్‌డేట్స్🚨 #బ్రేకింగ్ న్యూస్ #👉నేరాలు - ఘోరాలు🚨 #పిల్లల పెంపకం👨‍👩‍👧‍👦 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
9 shares