believe
33 Posts • 150K views
Sadhguru Telugu
824 views 1 months ago
పరిపూర్ణులుగా ఉండటానికి మీరేమీ చేయనక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు, లేదా అనుభూతి చెందనక్కర్లేదు. మీరున్న విధంగానే మీరు ఓ పరిపూర్ణ జీవి. You do not have to do anything, think anything, or feel anything to be complete. You are a Complete Life as you are. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #believe
14 likes
10 shares
Pastor Rev. Dr. Ebenezer K. D.D.
2K views 1 months ago
🙏✝️🌏 అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,౹ ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు(Philippians) 2:1-12 Wherefore God also hath highly exalted him, and given him a name which is above every name: That at the name of Jesus every knee should bow, of things in heaven, and things in earth, and things under the earth; And that every tongue should confess that Jesus Christ is Lord, to the glory of God the Father. #LORD JESUS #god #believe #world #భక్తి
28 likes
33 shares