Pargi_Local_News
800 views •
పరిగి: ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న
ఎమ్మెల్యేలు
పరిగి మండలం సయ్యద్పల్లిలో జరుగుతున్న 87వ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పరిగి, షాద్నగర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతులు ముక్తార్ హుస్సేన్, కబుల్ హుస్సేన్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Instagram ID @Pargi_Local_News
.
.
#pargi #news #pargi lakhnapur project #vikarabad #kodangal wether
8 likes
14 shares