#సర్వ ఏకాదశి శుభాకాంక్షలు #సర్వ ఏకాదశి #జై శ్రీకృష్ణ 🚩
#విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏
#💐శ్రీ మహాలక్ష్మి దేవి✨
🕉️ 🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔 🕉️
సర్వస్య బుద్ధిరూపేణ
జనస్య హృది సంస్థితే |
స్వర్గాపవర్గదే దేవి
నారాయణి నమోస్తుతే ||
కలాకాష్ఠాదిరూపేణ
పరిణామప్రదాయిని |
విశ్వస్యోపరతౌ శక్తే
నారాయణి నమోస్తుతే ||
సర్వమంగళమాంగళ్యే
శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి
నారాయణి నమోస్తుతే ||
సృష్టిస్థితివినాశానాం
శక్తిభూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే
నారాయణి నమోస్తుతే ||
శరణాగతదీనార్త
పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి
నారాయణి నమోస్తుతే ||
🙏🏻 *ఓం శ్రీ భువనేశ్వర్యై నమః* 🙏🏻