Magic Share BannerEpisodic Banner

iphone

87 Posts • 82K views
BRS.Yugendar
86K views • 2 days ago
*సంక్రాతి లో వచ్చే గంగిరెద్దూ అనుకుంటున్నారా?* మా రేవంత్ రెడ్డి కి ఇజ్జత్ లేదా...?? తెలంగాణ ప్రజలకు మనవి.... నేను BRS పార్టీ అయినప్పటికీ... రేవంత్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ... రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి... కాస్తా అయినా ఇజ్జత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను... గల్లీ లీడర్ కి కుడా ఇంతలా అవమానం జరగదు.. కానీ రేవంతన్న ను గిట్ల లెక్క లేకుండా ఇజ్జత్ తీస్తున్నారు.. రేవంత్ ముఖ్యమంత్రి అని గుర్తించండి 🙏 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు
• 409 shares