అచ్చ తెలుగు మాటలు
2 Posts • 230 views
#తెలుగు భాష గొప్పతనం #తెలుగు భాష చరిత్ర #అచ్చ తెలుగు మాటలు అవే పదాలు, బాణీ వేరు, అర్ధాలు అనర్థాలు, అపార్థాలు. మనం పలికే పద్ధతి ని బట్టి, ఒక వాక్యానికి అర్థం ఎలా మారిపోతుందో! #మీరైతే ఎలా అంటారు? అబద్ధం చెప్పను. అంటారా? అబద్ధం చెప్పనూ? అంటారా? సింహాచల శాస్త్రి గారి నోట , అచ్చ తెలుగు మాట!
7 likes
10 shares