sadhguru
2K Posts • 6M views
Sadhguru Telugu
645 views 10 days ago
ఇంటర్నెట్ లో అశ్లీలతనే ఎందుకు ఎక్కువ మంది చూస్తున్నారు Porn is the Biggest thing on the Internet ఎందుకు అశ్లీలత, ఆయుధాలు, మద్యం ఇంకా ఔషధాలే ఈ భూమ్మీద అతిపెద్ద వ్యాపారాలుగా చలామణీ అవుతున్నాయని సద్గురు అడుగుతున్నారు. మన వద్ద అత్యంత ప్రభావవంతమైన సాధనాలు, ఇంటర్నెట్ వంటి వాటిని మంచి విషయాలతో ముంచెత్తాలే కాని ఇటువంటి చెడుని కలిగించే వాటితో కాదు. 🔗 https://youtu.be/R4Lv8gJnd-Q #sadhguru #SadhguruTelugu #life #biggest #internet
10 likes
4 shares
Sadhguru Telugu
6K views 1 months ago
వ్యక్తిగత శక్తిని పెంపొందించుకోవడం Building Personal Power మరింత ‘ప్రత్యేకంగా ఎంపికగా చేయబడిన లోతైన జ్ఞానాన్ని’ మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్‌లో పొందండి. #sadhguru #SadhguruTelugu #life #building #power
85 likes
55 shares
Sadhguru Telugu
755 views 6 days ago
రామాయణం నటులు పాత్రల్ని జీవించాలా? Ramayana: Should Actors Live the Role? 31 ఆగస్టు 2025న, సద్గురుతో జరిగిన సంభాషణలో, ప్రైమ్ ఫోకస్ వ్యవస్థాపకుడు, DNEG సీఈఓ, ఇంకా రామాయణ చిత్ర నిర్మాత అయిన నమిత్ మల్హోత్రా, రాముడి వంటి పూజనీయ పాత్రలు పోషించే నటులను, ప్రేక్షకులు కేవలం నటులుగానే చూడాలి గానీ, తాము చిత్రీకరించే ఆయా పాత్రలతో సమానంగా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. దానికి సద్గురు ఇచ్చిన సమాధానాన్ని చూడండి. పూర్తి సంభాషణను సద్గురు యూట్యూబ్‌లో చూడండి. #sadhguru #SadhguruTelugu #ramayana #actors #live
9 likes
7 shares