జెమిని సీరియల్స్
597 views • 10 hours ago
మన జెమిని నెంబర్ 1 సీరియల్ గా ఆరంభం అయిన శ్రీహరి కళ్యాణం..
మొదటి వారం రేటింగ్.. మొత్తం మీద 1.55 గా నమోదు అయ్యింది.. కేవలం అర్బన్ ఏరియా నుండి 1.75 రేటింగ్ వచ్చింది గత వారం కంటే మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో వచ్చింది..
తప్పక చూడండి #శ్రీహరి కళ్యాణం సీరియల్ (జెమిని టీవీ) రాత్రి 8;30 నిమిషాలకు మన జెమిని లో
9 likes
5 shares