🙏శివ పార్వతులు
55 Posts • 31K views
nvs subramanyam sharma
559 views 13 days ago
🌹🙏శివ పంచాక్షరీ స్తోత్రం...!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ ...1 మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ ...2 శివాయ గౌరీ వదనారవింద-సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ ...3 వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర-లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ ...4 యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ ...5 పంచాక్షర-మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోక-మవాప్నోతి శివేన సహ మోదతే..🚩🌞🙏🌹🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 . #🌅శుభోదయం #🙏శివ పార్వతులు #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ
15 likes
13 shares