BharatRashtraSamithi
9 Posts • 990 views
Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
660 views 1 months ago
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చెక్ డ్యామ్‌ల బ్లాస్టింగ్లు చూస్తుంటే..కాళేశ్వరంలోని మేడిగడ్డలో పిల్లర్లను కూల్చింది కూడా కాంగ్రెస్సే అనే అనుమానం బలపడుతున్నది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే #HarishRaoThanneru గారు..🔥 || #KCRBRSPresident #BharatRashtraSamithi #🏛️రాజకీయాలు #KTRamaRao ||
7 likes
6 shares
Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
569 views 1 months ago
యుద్ధాలు జరిగినప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను ఎవరూ ముట్టుకోరు..!! కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు టెర్రరిస్టులను మించిపోయారు..!! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే #HarishRaoThanneru || #KTRamaRao #KCRBRSPresident #BharatRashtraSamithi #🏛️రాజకీయాలు ||
13 likes
5 shares
Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
723 views 2 months ago
బోనస్ దేవుడెరుగు.. అసలు రైతన్న పండించిన పంట కొనేటోడే దిక్కులేడు..!! రైతన్నల సమస్యల పరిష్కారానికి పోరాటాలు మాత్రమే మార్గం..!! రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు దిగొచ్చే దాకా బరాబర్ కొట్లాడుదాం..!! ఈనెల 21వ తారీకు నాడు రైతులందరూ కదిలి రావాలె..!! - మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥 || #KTRamaRao #HarishRaoThanneru #KCRBRSPresident #BharatRashtraSamithi #🏛️రాజకీయాలు @BRS Party ||
18 likes
14 shares