Operation Sindoor#
45 Posts • 62K views
MANA VOICE
1K views 4 months ago
జమ్మూ కాశ్మీర్ లోని పహల్ గాం జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూరుతో దాడి చేసిన సంగతి తెలిసిందే.. ఈ దాడిలో 80-100పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అయ్యాయి. కాగా ఈ దాడిలో హతమైన కీలక ఉగ్రవాదులు పేర్లు బయటకు వచ్చాయి. .... #IndiaPakWar #operationSindoor #WarAlert #indiaStrikes #TerrorAttack #operation sindoor #operation sindoor 💥 #Operation Sindoor# ##operation sindoor 🥌🇪🇬 #Operation Sindoor 🔥
10 likes
12 shares
MANA VOICE
1K views 4 months ago
శాంతి... శాంతి.. గాంధీ చెప్పిన మాట.. ప్రతిసారి ఓపికతో ఉండలేము.. ఆ శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి... ఆపరేషన్ సిందూరు తో కొడితే పాక్ వాడి వెన్నుపూసలు కదిలాయి.. అమెరికా దగ్గరకు వెళ్లి శాంతి మాత్రం జపించింది. “ఎంతటి వాడైనా కొంతవరకే ఓపిక పడతాడు.. ఓపిక నశిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో పాకిస్థాన్ కి తెలిసింది. ఇంకోసారి భారత్ పై కన్నెత్తి చూడాలి అన్నా... యుద్ధం మాట ఎత్తాలి అన్నా... వణుకు పుట్టాలి... జయహో సైనిక🇮🇳.. జయహో భారత్... జైహింద్..🇮🇳 ...... ➦ భారత వాయుసేన బలహీనంగా ఉందన్న వాదనలు పటాపంచలు. పరిమిత వనరులే వాడి ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టిన IAF. ➦ పాక్ కు చైనా, తుర్కియే ఇచ్చిన అస్త్రశస్త్రాలకు దమ్ము లేదని తేలింది. భారత గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యం కనిపించింది. ➦ పాకిస్థాన్ భూభాగంలో ఎక్కడైనా ఇష్టానుసారం దాడులు చేయగల సామర్థ్యం భారత్కు ఉందని తేలింది. వివిధ ప్రావిన్సుల్లోని 7 వాయుస్థావరాలను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ➦ కాల్పుల విరమణకే భారత్ అంగీకారం తప్ప సింధునదీ జలాల ఒప్పందం రద్దుకు కాదు. ➦ అన్నింటికీ మించి.. భవిష్యత్తులో భారత్ పై ఉగ్రదాడి జరిగితే పాక్ పై యుద్ధం ప్రకటిస్తామని భారత్ చేసిన ప్రకటన కీలకం. “ఇకపై భారత్ మీదికి ఉగ్రమూకలను వదలాలంటే పాక్ భయపడక తప్పదు. మరోసారి యుద్ధం వస్తే మళ్లీ సీజ్ ఫైర్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇక పహల్గాం ఉగ్రవాదుల ఏరివేతలోనూ పాక్ సహకరించక తప్పని పరిస్థితి రావొచ్చు.” ...... #operationSindoor #indiaPakWar #WarAlert #terrorAttack #operation sindoor #operation sindoor 💥 ##operation sindoor 🥌🇪🇬 #Operation Sindoor# #Operation Sindoor 🔥
5 likes
9 shares