🧡💚NDA alliance✌️
295 Posts • 12K views
nvs subramanyam sharma
1K views 22 days ago
బీజేపీ = అభివృద్ధి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో, 2014 నుండి భారత్ అద్భుతమైన ప్రగతిని సాధించింది. మౌలిక సదుపాయాల నుండి సామాజిక భద్రత వరకు, ప్రతి రంగంలోనూ దేశం నవ శకాన్ని లిఖిస్తోంది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @BJP Tamil Nadu @Bharatiya Janata Party #☀️శుభ మధ్యాహ్నం #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷
23 likes
27 shares
Rochish Sharma Nandamuru
556 views 21 hours ago
ఎన్‌డీఏ ప్రభుత్వ స్థిరమైన విధానాలతో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటాతో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది... @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷
14 likes
13 shares
Rochish Sharma Nandamuru
647 views 15 days ago
ఫ్లెమింగో ఫెస్టివల్‌తో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త శోభ రానుంది. పులికాట్ సరస్సు తీరంలో జనవరి 10, 11 తేదీల్లో విదేశీ విహంగాల కిలకిలరావాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నాయి. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷
11 likes
15 shares