Magic Share BannerEpisodic Banner

Har Ghar Tiranga

18 Posts • 721K views
ASSRKUMAR
926 views • 2 months ago
#Har Gar Tiranga #Har Ghar Tiranga శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా జాతీయ సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది.కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వి. కె మల్లేశ్వరరావు గారు,వాణిజ్య శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డా.శ్రీ కె.అన్నవరం గారు, అర్థశాస్త్ర అధ్యాపకులు శ్రీ ఈ శ్రీనివాసు గారు,చరిత్ర అధ్యాపకులు శ్రీ సి. హెచ్ జాన్సన్,వొకేషనల్ అధ్యాపకులు శ్రీ జానా ప్రదీప్ ఫినేహాస్,శ్రీ కాటం సందీప్ ,విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ ఎ.ఎస్ ఎస్ రమణ కుమార్ ఆధ్వర్యం లో జరిగింది
14 shares