సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ*
175 Posts • 180K views
#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..! #సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #ఓం నమో కుమార స్వామియే నమః 🕉️🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔🕉️ హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || క్రౌంచాసురేంద్రపరిఖండన శక్తిశూల పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే | శ్రీకుండలీశధర తుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || దేవాదిదేవ రథమండలమధ్యవేద్య దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్ | శూరం నిహత్య సురకోటిభిరీడ్యమానం వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || శ్రీ కార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ | సిక్త్వాతు మామవకళాధర కాంతికాంత్యా వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 🙏🏻 *ఓం రక్షోబలవిమర్దనాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔🪔🌹⚛️🌅
17 likes
15 shares
#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..! #సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #🦚కుమారస్వామి🔱🦜 #🙏శివపార్వతులు --------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ---------------------------------------- బుధవారం,జనవరి7, 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసం - బహుళ పక్షం తిథి: చవితి:ఉ10.43వరకు వారం: బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం: మఖ:సా4.04వరకు యోగం: ఆయుష్మాన్ రా10.54 వరకు కరణం:బాలువఉ10.43వరకు తదుపరి:కౌలువ: రా010.32 వరకు వర్జ్యం: రా12.11 - 1.48 దుర్ముహూర్తము: ఉ11.44-12.28 అమృతకాలం: మ1.40-3.16 రాహుకాలం: మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00* సూర్యరాశి: ధనుస్సు చంద్రరాశి: సింహం సూర్యోదయం : 6.36 సూర్యాస్తమయం: 5.36 ------------------------------------- 👉 *త్యాగరాజ ఆరాధన* ------------------------------------- సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------------
14 likes
12 shares