RAIRALA NAGARAJU
1K views • 2 months ago
అక్టోబర్-26-1950 లో కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరీసా గారు స్థాపించారు.
మంచి పనికి మించిన పూజ లేదు,మానవత్వానికి మించిన సంపద లేదు,మనిషికి మరణం ఉంటుంది గానీ,మంచితనానికి మరణం ఉండదు.
✊మదర్🙏థెరిసా🫡 #మానవతా స్రవంతి ☦️🎂✝️మదర్ థెరిసా జయంతి
9 likes
12 shares