ఇది తెలుగు లిపి పరిణామక్రమం.
ఈ లిపికి ఉన్న చరిత్ర వేల ఏండ్లు.
ప్రజల సంస్కృతి, సాంస్కృతిక అంశాలు, సమాజం అర్ధం కావాలంటే ఇలాంటి శోధన అవసరం.
నల్గొండ జిల్లా పానగల్ మ్యూజియంలో నాటి నుండి ఉన్న శిలాశాసనాల ఆధారంగా రూపొందించిన చిత్రం.
#తెలుసుకుందాం #wow #దేశ భాషలందు తెలుగు లెస్స.. 👌👏🤠 #🌺దేశభాషలందు తెలుగు లెస్స 🌺 #telugu bhasha charithra