📰ఆగష్టు 26th అప్‌డేట్స్📣
270 Posts • 1M views
BIG TV
3K views 5 months ago
వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు సెయింట్ ఆంటోనీ పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు గణేశుడి ఆకృతిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. గణనాథుడు కదులుతున్నట్టుగా విద్యార్థులు పలు భంగిమలను ప్రదర్శించారు. వారి విన్యాసాలను చూసి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రశంసించారు. #VinayakaChaturthi2025 #VinayakaChaviti #GaneshChaturthi #YSRKadapa #Kalasapadu #StAnthonySchool #📰ఆగష్టు 26th అప్‌డేట్స్📣
82 likes
1 comment 48 shares