#pitapuram MLA gaari thaluka
24 Posts • 65K views
Future Pawanisam
51K views 5 months ago
అందరూ మమ్మల్ని చిన్నచూపు చూస్తోంటే.." ఆవిడ మాటలకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. యాంత్రిక జీవనంలో పడి తోడబుట్టిన అన్నాదమ్ములే బంధాలను మర్చిపోతున్న రోజులివి. అలాంటిది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వితంతువులకు రాఖీ పండుగ సందర్భంగా సొంత అన్నయ్యలా వారికి చీరలు పంపటం.. జెన్యూన్ అండ్ గ్రేట్ జెస్చర్ సర్ PawanKalyan 💚 ##pitapuram MLA gaari thaluka #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #pawan kalyan #✡జనసేనాని పవన్ కళ్యాణ్
935 likes
13 comments 233 shares