Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
Jai gomatha🕉️🚩🙏
99 Posts • 826K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
764 views 4 months ago
!!! *దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ సృష్టిస్తూ* !!! వాళ్లు బతకడానికి ఒక ఆవుని కూడా చేతుల్లో పెట్టాడు !!! వ్యవసాయం చేసుకోవడానికి బూమి ఇచ్చాడు !!! దున్నడానికి ఎద్దు ఇచ్చాడు !!! ఎరువు కోసం అవు గేదెలను ఇచ్చాడు !!! ఇలా మనిషి సృష్టి నిలవడానికి ఆవును మమేకం చేశాడు !!! అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు గేదెలు వాటి ఎరువు బూమి వ్యవసాయం గా కొనసాగుతుంది !!! మనిషి పతనం ఎప్పుడు మొదలైంది...?? !!! ఎప్పుడైతే మనిషి ఆవుని కసాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో !!! అప్పటి నుండి వారి వారాసత్వాలు ఆవు పాపానికి బలై పోతూ వస్తున్నారు !!! ఆవుల్ని కసాయికి అమ్మక ముందు ఏ క్యాన్సర్ లేదు !!! ఏ ఏయిడ్స్ లేదు, !!! ఏ గుండె జబ్బు లేదు !!! ఏ pcod గర్భసంచి సమస్య లేదు మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి....? !!! మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి..దానికి పాలు కావాలి ...పాలు కల్తీ !!! మనిషికి అన్నం లోకి నెయ్యి కావాలి.....నెయ్యి కల్తీ !!! అన్నం లోకి పెరుగు కావాలి...పెరుగు కల్తీ !!! వేడి చేస్తే మజ్జిగ కావాలి..మజ్జిగ కల్తీ !!! మనిషికి గాయం అయితే వెన్న కావాలి...వెన్న కల్తీ !!! సగటు మనిషి జీవితం ఆవుతో ముడి పడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు జనాలు !!! కానీ వేరే గ్రహం లో ఏముంది కనుకుంటున్నరు.. కళ్ల ముందు కనుమరుగు అవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్ర వేత్త కనిపెట్ట లేకపోతున్నారు !!! ఒకడు కోటి రూపాయలు పెట్టీ లగ్జరీ విల్లా కొనగలుగు తున్నాడు కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేకున్నడు !!! ఒకడు కోటి రూపాయల కార్ లో తిరుగుతున్నాడు కానీ నాణ్యమైన పెరుగును అన్నం లో తినలేకపోతున్నాడు !!! ఆలోచించండి. కార్ వల్ల ఆరోగ్యం పెరగదు !!! లగ్జరీ విల్లా వల్ల ఆరోగ్యం పెరగదు !!! కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది !!! నాణ్యమైన పెరుగు వల్ల రోగాలకు దూరం గా ఉండొచ్చు ఇప్పుడు రోగాలకు మందు లు కొట్టిన ఆహారం ప్లాస్టిక్ అంటున్నారు అందరూ... కానే కాదు !!! మనిషి ఆవుకు దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయి అని నేను అంటున్నాను !!! పొద్దున నుంచి సాయంత్రం వరకు పాల తో తయార్ అయిన ఆహారం ఎన్ని రకాలు తింటున్నమో గ్రహించండి !!! అవి స్వచ్ఛమైన పాల తో చేసినవా కెమికల్ తో తయార్ చేసినవా...?? !!! నా చిన్నప్పుడు మా అమ్మ పెరుగు కోనుకాస్తే పొద్దున తృప్తి గా తిన్నవాన్ని !!! రాత్రి పెరుగు తిన్నప్పుడు మా అమ్మను తిట్టేవాన్ని ఛీ పుల్లగా ఉంది నాకు వద్దు అని !!! అలాంటిది ఇప్పుడు పెరుగు పాకెట్ కొంటే పడి రోజులు అయిన పులుపు రావడం లేదు అంటే అర్దం ఏంటి...?? !!! ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగి పోయేవి !!! ఇప్పుడు పది రోజులు ప్రిడ్జ్ లో పెడితే బాగుంటున్నాయి పాకెట్ పాలు !!! అదే మన గేదె పాలు ప్రీడ్జ్ లో పెట్టండి తెల్లారి కళ్ల పాడై పోతాయి !!!! అంటే అర్దం ఏంటి..?? పుల్లగా అవకుండా కెమికల్ కలుపుతున్నారు !!! పాలు విరిగి పోకుండా ఉండటానికి కెమికల్ కలుపుతున్నారు !!! సో ఇప్పుడు అర్దం అయింద...?? మనిషి రోగాలకు కారణం పాలు పాలేతర వస్తువులే కారణం !!! ఒక గొప్ప విల్లా కొనడం గొప్ప కాదు..విల్లా ముందు చిన్న గుడిసె దాంట్లో ఒక ఆవు ఒక గేదె పెట్టడం గొప్పదనం ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్ లు హార్డ్వేర్ లు వదిలి రెండు అవుల్ని కొనుకొని ఊరికి పోయి 3 పూటల మంచి మనం పందిచుకున్న ఆహారం తినడం గొప్ప ఎలాగోలా బ్రతకడం గొప్ప కాదు .ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప ఫైనల్ గా :- మనం అందరం మట్టికి దూరం అయ్యాం..ఇప్పుడు అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం.. కల్లు తెరవండి ఆరోగ్యంగా జీవించండి.. ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్ళకి వస్తె..ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది అంటా..ఆ పాలు తాగినా వాళ్ళకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది సో ..చిరిగిన చొక్కా అయినా వేసుకో..ఒక్క ఆవుని మాత్రం పెంచుకో గుడిసెలో ఆయినా బ్రతుకు కానీ ఆవుని మాత్రం పెంచు జై గోమాత 🐂🙏🚩🚩 🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩 #Jai gomatha🕉️🚩🙏 #save gomatha #gomatha #gomatha
17 likes
17 shares
Sri Nrusimha Seva Vahini
593 views 1 months ago
#gomatha #Jai gomatha🕉️🚩🙏 #gomatha #Go🐄🐮🐄🐮 pooja ## gomatha ki jai 🙏🙏🌷💐🌷 శ్రీ నృసింహ సేవ వాహిని ఆధ్వర్యంలో పితృదేవత ప్రియం మహాలయం 5వ రోజు గోపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది🙏 #gopooja #goseva #gomatha #mahalayapaksha #govu #gomatha #gomathaashram #bhadrachalam #mahalayapakshalu #pitru #mahapithrupooja #pitrumahalayam #srinarasimhaswamy #narasimhaserviceteam #srinrusimasevavahini #kalpavrukshanarasimha #bhaktiseva #devotionalservice #annadanam #godavarighat #pitrupariharam #pitrupaksha2025 #hindutradition #bhadrachalam #spiritualservice #telugudevotion #drkrishnachaitanyaswamy #mahapithrukarma #pitruashirvadam
11 likes
15 shares
Sri Nrusimha Seva Vahini
609 views 1 months ago
#gomatha #gomatha #gomatha #save gomatha #Jai gomatha🕉️🚩🙏 శ్రీ నృసింహ సేవ వాహిని ఆధ్వర్యంలో పితృదేవత ప్రియం మహాలయం గోపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది🙏 #gopooja #goseva #gomatha #mahalayapaksha #govu #gomatha #gomathaashram #bhadrachalam #mahalayapakshalu #pitru #mahapithrupooja #pitrumahalayam #srinarasimhaswamy #narasimhaserviceteam #srinrusimasevavahini #kalpavrukshanarasimha #bhaktiseva #devotionalservice #annadanam #godavarighat #pitrupariharam #pitrupaksha2025 #hindutradition #bhadrachalam #spiritualservice #telugudevotion #drkrishnachaitanyaswamy #mahapithrukarma #pitruashirvadam
18 likes
7 shares