Failed to fetch language order
🙏🏼అమ్మా భవాని 🙏🏼
9 Posts • 19K views
!!.ఓం మాతా మహేశ్వరి దుర్గా భవానీ నమో నమః.!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంద్రాక్షీ నామసాదేవి దేవతైస్స ముదాహృతా | గౌరీశాకంబరీదేవీ, దుర్గానామీతి విశ్రుతా || నిత్యానందీ నిరాహారీ, నిష్కళాయైనమోస్తుతే | కాత్యాయనీ మహాదేవీ, ఛిన్నఘంటామహాతపాః || సావిత్రీసాచగాయత్రీ బ్రహ్మాణీబ్రహ్మవాదినీ | నారాయణీ భద్రకాళీ, రుద్రాణీకృష్ణపింగళా || అగ్నిజ్వాలా రౌద్రముఖీ, కాళరాత్రీ తపస్వినీ | మేఘస్వనాసహస్రాక్షీ వికటాంగీ జడోదరీ || మహోదరీ ముక్తకేశీ, ఘోరరుపా మహాబలా | అజితా భధ్రతానంతా, రోగహంత్రీ శివప్రియా || శివధూతీ కరాళీచ, ప్రత్యక్ష పరమేశ్వరీ | ఇంద్రాణీ ఇంద్రరుపాచ, ఇంద్రశక్తిః పరాయణేీ || సదాసమ్మోహినీదేవీ, సుందరీభువనేశ్వరీ | ఏకాక్షరీ పరబ్రాహ్మి, స్టూలసూక్ష్మ ప్రవర్థినీ || మహిషాసుర హాన్తీచ, చాముండా సప్తమాతృక | వారాహి నారసింహీచ, భీమాబైరవ వాదినీ || శ్రుతిస్కృతిర్ధృతిర్మేధా, విద్యాలక్ష్మీ సరస్వతీ | అనంతా విజయా పర్ణా, మానస్తోకాపరాజితా || భవానీ పార్వతీ దుర్దా,హైమవత్యంబికాశివా | శివాభవానీరుద్రాణీ, శంకరార్థశరీరిణీ || ఐరావతగజారుథా, వజ్రహస్తా వరప్రదా | త్రిపాదృస్మప్రహరణా, త్రశిరా రక్తలోచనా || భస్మాయుధాయ విద్మహే, త్రిశిరస్కందాయ ధీమహి | తన్నో జరహరః ప్రచోదయాత్‌ || సర్వమంగళ మాంగళ్యే, శివేసర్వార్ధసాధకె | శరణ్యేత్రయంబకేదేవీ, నారాయణి నమో స్తుతే.|| 🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️ #🙏🏼అమ్మా భవాని 🙏🏼 #🙏 అమ్మవారి అలంకారాలు #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🔱 శ్రీ దుర్గా దేవి 🕉
13 likes
11 shares