శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా..
405 Posts • 97K views
#శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా.. #శుభ గురువారం ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః #🕉️🌴 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🌹🌻🙏 🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️ కవచం శ్రీ రాఘవేంద్రస్య యతీంద్రస్య మహాత్మనః | వక్ష్యామి గురువర్యస్య వాంఛితార్థప్రదాయకమ్ || ఋషిరస్యాప్పణాచార్యః ఛందో అనుష్టుప్ ప్రకీర్తితమ్ | దేవతా శ్రీరాఘవేంద్ర గురురిష్టార్థసిద్ధయే || యోగీంద్రవంద్యపాదాబ్జం రాఘవేంద్ర గురుం భజే | శిరో రక్షతు మే నిత్యం రాఘవేంద్రో అఖిలేష్టదః || పాపాద్రిపాటనే వజ్రః కేశాన్ రక్షతు మే సదా | క్షమాసురగణాధీశో ముఖం రక్షతు మే గురుః || 🙏🏻 *ఓం దుష్టగ్రహనిగ్రహకర్త్రే నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
18 likes
31 shares
#🕉️ ఓం శ్రీ సాయి రామ్🙏 #🙏 ఓం శ్రీ సాయి బాబా 🙏 #🙏🙏🌺sri shirdi sai baba yah namah🙏🙏🌺 #శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా.. ####గురువారం భక్తి స్పెషల్ స్టేటస్####శ్రీ శిరిడి సాయిబాబా భక్తి స్పెషల్ స్టేటస్ 🕉️🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🕉️ *ఓం శ్రీమాత్రేనమః* *శ్రీవిష్ణురూపాయ నమశ్శివాయ* *శ్రీరామశ్శరణంమమ* *శివాయ గురవే నమః* 🙏🕉️☀️☀️☀️☀️☀️☀️☀️🕉️🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* *ఓం శ్రీ ఊర్ధ్వ గణపతయే నమః* *ది. *తిథేశ్చ శ్రియమాప్నోతి ,* *నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణమ్,* *కరణాత్ కార్యసిద్ధించ పంచాంగఫలముత్తమమ్!!* *నేటి పూర్వ సిద్ధాంత పంచాంగం* *శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళ పక్షం!* *వారం:- గురువారం (బృహస్పతివాసరః)* ☀️☀️☀️ *శ్రీ బృహస్పతి స్తోత్రం* *పీతాంబరః పీతవపుః కిరీటి చతుర్భుజో దేవగురుః ప్రశాంతః!* *దధాతి దండం చ కమండలుం చ తధా౨క్షసూత్రం వరదో౨స్తు మహ్యమ్!!* ☀️☀️☀️ *తిథి:- పంచమి, ఉ. 10.21 వరకు, తదుపరి షష్ఠి* ☀️☀️☀️ *నక్షత్రం:- పుబ్బ, సా. 04.25 వరకు, తదుపరి ఉత్తర* *పూర్వఫల్గుణి(పుబ్బ):- ఓం శ్రీ ఊర్ధ్వ గణపతయే నమః* *కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,* *దంత ప్రరోహ కబరః కనకోజ్జ్వలాంగః,* *ఆలింగనోద్యత కరః తటిదాభకట్యా,* *ధేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే!!* *ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత:- భగ* *మూలమంత్రం:- ఓం చం పూర్వఫల్గుణ్యై నమః* *అదృష్ట వారం:- శుక్రవారం* *అదృష్ట సంఖ్యలు:- 5, 6* *నక్షత్ర గాయత్రి:-* *ఓం అరియంనాయ విద్మహే, పశుదేహాయ ధీమహి, తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్!!* 🙏🙏🕉️ *యోగం:- సౌభాగ్య, రా. 09.35 వరకు, తదుపరి శోభన!* ☀️☀️☀️ *కరణం:- తైతుల, ఉ. 10.21 వరకు, తదుపరి గరజి, రా. 10.51, అటుపైన వణిజ* ☀️☀️☀️ *వర్జ్యం:- రా‌. 11.51-1.31* *దుర్ముహూర్తం:- ఉ. 10.16-11.00* & *మ. 02.40-03.24* *రాహుకాలం:- మ. 01.30-03.00* *యమగండం(కేతుకాలం):- ఉ. 6.00-7.30* *గుళికకాలం:- ఉ. 9.00-10.30* *ఆబ్దీకపు తిథి:- పుష్య బహుళ షష్ఠి* ☀️☀️☀️ *ఆమృతకాలం:- ఉ. 9.55-11.32* *అభిజిత్ కాలం:- ఉ. 11.45-12.30(మ)* *నేటి సాధారణ శుభసమయాలు:- ఉ. 11.00-12.00 & సా ‌ 04.00-06.00* ☀️☀️☀️ *సూర్యరాశి:- ధనుస్సు* *చంద్రరాశి:- సింహం* *సూర్యోదయం:- ఉ. 6.36 & 6.46* *(1)విజయవాడ మరియు హైదరాబాద్ పరిసరాల్లో (2)* *సూర్యాస్తమయం:- సా. 05.36 & 05.43* ⚛️⚛️⚛️ *సదా సర్వదా శుభం భూయాత్!* *తన్మేమనః శివసంకల్పమస్తు!* *శివాయ గురవే నమః!* *శ్రీరామశ్శరణంమమ🙏ఓం నమశ్శివాయ* 🙏🕉️☀️☀️☀️☀️☀️☀️☀️🕉️🙏
41 likes
63 shares