#📺బుల్లితెర అప్డేట్స్📰
బుల్లితెర పై అదరగొడుతున్న 20 ఏళ్ల చిత్రం " సంక్రాంతి"
వెంకటేష్, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సంక్రాంతి ఈ చిత్రం విడుదల అయి 20 ఏళ్ల అవుతున్న ఈ చిత్రం గత ఆదివారం మన జెమిని లో ( ఆగస్టు 17న) ప్రసారం చేశారు.. దానికి అదిరే ఆదరణ లభించింది.. ఏకంగా 6.08 రేటింగ్ వచ్చింది. ( కొత్త సినిమాలు కూడా లేని రేటింగ్ ఇది).
#వెంకటేష్ #📺జెమిని టీవీ #సంక్రాంతి #🎬టాలీవుడ్ అప్డేట్స్