కెసిఆర్ కొత్త పార్టీ "BRS"
1K Posts • 8M views
🌸🌼తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ🌸🌼 తీరొక్క పూలను అందంగా పేర్చి, ఆటపాటలతో పూలనే పూజించే అపురూప వేడుక మన బతుకమ్మ పండగ. నేటి నుండి మొదలయ్యే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ... తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. #కెసిఆర్ కొత్త పార్టీ "BRS" #trs#kcr#ktr#harish rao#trs సైన్యం తెలంగాణ# #TRS Party, ✊ Jai Telangana #TRS= BRS KCR PARTY 🤠 #trs #ktr #kcr #telangana
34 likes
46 shares