బ్రేకింగ్
మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం
పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఆర్టీసీ బస్సులో ప్రమాదం
విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం
ఉదయం 7.45 కు ఆంధ్రా-ఒడిశా ఘాట్రోడ్డులో ప్రమాదం
డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో తప్పిన ప్రాణనష్టం.
ఘటనాస్థలికి చేరుకొని బస్సులో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది
#accident #bus accident #fire accident #news #వార్తలు