దేవతలకు రూపం లేదు:
_____
• 1980లో నాటి వరంగల్ కలెక్టర్.. మేడారం జాతరకు ప్రజాదరణ కల్పించాలనే ఉద్దేశంతో.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనదుర్గమ్మ రూపంతో.. కొన్ని ఉహ చిత్రాలను వేయించారు. వీటిపై ఆదివాసులు, భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో.. ఆ ప్రయత్నాన్ని ఆపేశారు. అవే నేటి సమ్మక్క, సారలమ్మ చిత్రాలు.
[సమ్మక్క, సారలమ్మను కుంకుమ భరిణె రూపములో కొలుస్తారు. మేడారంలో ఏర్పాటు చేసి గద్దెల దగ్గర వీటిని ఉంచుతారు. గద్దెల దగ్గర రెండు కలప కట్టెలు ఉంటాయి. వాటిని దేవతల ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు]
.....
#sammakkaSaralamma #medaramJatara #manavoice #aboutMedaram
#sammakka #మేడారం సమ్మక్క సారక్క జాతర #దామెరవాయి #సమ్మక్క-సారక్క తాడ్వాయి మండలం ములుగు జిల్లా #Dolmenburials #Dameravai #🙏శ్రీ సమ్మక్క సరలమ్మ దేవతలు🙏మేడారం,🙏 #medaram sammakka, saralamma jathara