#🙏గురు పౌర్ణమి శుభాకాంక్షలు🌸 టీడీపీ వాళ్లు.. వైయస్ఆర్ సీపీ వాళ్లు అని కాదు.. వాళ్లని మామిడి రైతులుగా చూడాలి
టీడీపీ వాళ్లు మేము ఏదో ప్రచారం కోసం 6 ట్రాక్టర్ల మామిడిని పారబోయించినట్లు చెబుతున్నారు..మేమేదో చేశాం అని మీరు మురిసిపోతే మురిసిపోండి దానివల్ల మాకు ఎటువంటి నష్టం లేదు..మీ మురిపెం మాకు బలంగా మారుతుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి..మీరు అక్కడ మామిడి కాయలే కాదు దాదాపు 15 లక్షల హెక్టార్లలో కుళ్లిపోయి రాలిపోయిన కాయలను ఎవరు పారేశారు అనే విషయం కూడా వచ్చి తెలుసుకోవాలి...
మద్దతు ధర ఇవ్వడం లేదని మామిడిని ఈమధ్య ఫ్యాక్టరీలు, రోడ్లమీద రైతులు పారబోసింది మర్చిపోయారా....
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
#YSJaganForFarmers
#TDPFakeNewsFactory
#CBNFailedCM
#ysjagan #PackageStarPK #CBN420 #EndOfTDP #😰ప్రముఖ నటి తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది