Failed to fetch language order
బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు
1 Post • 115 views
S.HariBlr (Bangalore)
1K views 4 months ago
#భక్తి స్పెషల్ #దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం #బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు *బెజవాడ ఇంద్రకీలాద్రి మీద వేంచేసియున్న దుర్గమ్మవారి దసరా ఉత్సవాలు ఏటా పది రోజుల పాటు నిర్వహిస్తుండగా ఈ ఏడాది మాత్రం 11రోజుల పాటు జరగనున్నాయి. పదేళ్లకొకసారి తిథి మార్పు వల్ల అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ వేద పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది కాత్యాయనీ దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వనున్నారు. ఇలా పదేళ్లకొకసారి 11 వ అవతారం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 25న కాత్యాయనీ అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.🙏*
13 likes
12 shares