Failed to fetch language order
🕉️విజయ దశమి శుభాకాంక్షలు🙏🎉
217 Posts • 123K views
దసరా మహోత్సవాల్లో విజయదశమి రోజైన ఈ రోజు, అనగా 02 అక్టోబర్ 2025 విజయవాడ. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ 🙏 భక్తులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 🙏 #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #🕉️విజయ దశమి శుభాకాంక్షలు🙏🎉 #🏹దసరా శుభాకాంక్షలు🎉
13 likes
18 shares