ఈ రోజు బేతంచెర్ల నగర మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకొని మూడవ వార్డు ప్రచారంలో భాగంగా మన ప్రియతమ నాయకుడు,మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు శ్రీ బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారి ఆదర్శ,స్ఫూర్తిదాయక పాలనపై సగటు మహిళలతో మాట మంతి,అభిప్రాయం!
#y #ysr