lights
36 Posts • 31K views
Sadhguru Telugu
808 views 1 months ago
జ్ఞానోదయం అనేది వెలుగు గురించి కాదు – అది వెలుగు చీకటులకు అతీతమైన ఒక దృష్టి. Enlightenment is not about Light – it is about a Vision beyond Light and Darkness. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #lights #darkness
13 likes
15 shares
Sadhguru Telugu
1K views 1 months ago
సద్గురు జ్ఞానోదయం పొందిన రోజు సందర్భంగా సత్సంగం | సెప్టెంబర్ 23 | సా. 7:30 గంటలకు సెప్టెంబరు 23న, సద్గురు జ్ఞానోదయం పొందిన రోజు సందర్భంగా, స్వయంగా సద్గురుతో ఒక ప్రత్యేక లైవ్‌స్ట్రీమ్‌లో పాల్గొని, అసంఖ్యాక జీవితాలను మార్చివేసిన ఒక ప్రత్యక్ష గురువు యొక్క అవిరామ కృషి మరియు అనుగ్రహంలో ఓలలాడండి. ఈశా యోగ కేంద్రం కోయంబత్తూరు నుంచి లైవ్ సెప్టెంబర్ 23 | సా. 7:30 గంటలకు #sadhguru #SadhguruTelugu #lights #ishafoundation #enlightenment
32 likes
24 shares