Magic Share BannerEpisodic Banner

💫ఆంధ్రప్రదేశ్✍️రాజకీయాలు💫

22 Posts • 26K views
Telugu Desam Party (TDP)
527 views • 9 days ago
ప్రతి సంవత్సరం యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నాడు యువగళం పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగాది రోజే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 10,060 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాం. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
15 shares