Magic Share BannerEpisodic Banner

🙏 ఓం నమో నారాయణ

546 Posts • 1M views
Satya Vadapalli
664 views • 3 days ago
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 గురువారం,నవంబర్.5,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం -బహుళ పక్షం తిథి:ఏకాదశి ఉ11.51 వరకు వారం:గురువారం(బృహస్పతివాసరే) నక్షత్రం:ఉత్తర తె5.30 వరకు యోగం:ఐంద్రం ఉ9.20 వరకు కరణం:బాలువ ఉ11.51 వరకు తదుపరి కౌలువ రా11.24 వరకు వర్జ్యం:మ12.58 - 2.33 దుర్ముహూర్తము:ఉ9.50 - 10.36 మరల మ2.23 - 3.08 అమృతకాలం:రా10.25 - 11.59 రాహుకాలం:మ1.30 - 3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30 సూర్యరాశి:తుల చంద్రరాశి:సింహం సూర్యోదయం:6.04 సూర్యాస్తమయం:5.25 మతత్రయ ఏకాదశి సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #దేవుళ్ళ స్టేటస్ #🌅శుభోదయం #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🙏🏻భక్తి సమాచారం😲
8 shares